వివాహం - III

మగపెళ్ళివారు ఇవ్వవలసినవి

 

తాంబులాలికి

    ·         పెల్లికుతురుకి, తల్లికి, తండ్రికి, అక్కచేల్లెల్లకి, అన్నాతమ్ములకి, మిగిలిన కుటుంబ పెద్దలకి బట్టలు పెట్టాలి.

    ·         అమ్మాయికి ఉంగరం ఇవ్వాలి.

    ·         స్వీట్స్ పళ్ళు ఇవ్వాలి.

    ·         సుభలేఖ చదవాలి. 

పెళ్ళికి

    ·         పెళ్లికూతురు కి అగ్నిహోత్రం సమయంలో 3 పట్టుచీరలు, బంగారం వస్తువులు పెట్టాలి.

    ·         నల్లపూసలుపెట్టాలి(బంగారంవి)

    ·         మామూలు నల్లపూసలు, చిన్నబంగారు  గొట్టం, బంగారు పూసలు కొనాలి.

    ·         మెట్టెలు, మంగళ సూత్రం కొనాలి. మంగళసూత్రం 1 మగపెల్లివారు, 1 ఆడపెళ్ళివారు కొనాలి. అదికూడా మగపెల్లివారి ఆనవాయితి ప్రకారం చేయాలి.

    ·         పెళ్ళికూతురు తఃల్లికి స్థాలీపాకం సమయంలో తల్లిచీర పెట్టాలి.

    ·         గ్రాండ్ పేరెంట్స్ కి బట్టలు పెట్టాలి.

    ·         పెళ్లి కూతురు   సోదరునికి 1 కాశియాత్ర 2 లాజ హోమం దగ్గర బట్టలుపెట్టాలి.

    ·         పెళ్ళికూతురు తో వెళ్ళిన వారికి బట్టలు పెట్టాలి.

    ·         గృహప్రవేశంకి పెల్లికూతురుకి చీరపెట్టాలి.

 

 

పూర్ణ దెందులూరి.